ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరమత సహనం
విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరమత సహనం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఈ వ్యాసం రెండు భాగాలలో ఉన్నది. 1- ఇస్లాం ధర్మంలో పరమత సహనం లేదని అనేక మంది ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు. ఈ వ్యాసంలో అన్యమతాల ప్రజలతో ఎంత మంచిగా మెలగాలో, వారిని ఎలా గౌరవించాలో స్వయంగా ఆచరించి చూపెట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేసిన పునాదుల గురించి చర్చించబడింది. మదీనాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాపించిన పరిపాలనా వ్యవస్థలో అన్యమతాల ప్రజలతో సామరస్యం, సుహృద్భావాలతో కలిసిమెలిసి జీవించాలనే ధర్మాజ్ఞలు ఉన్నాయి. 2- అన్యమత సహనాన్ని నిరూపించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో నుండి మరిన్ని ఉదాహరణలు.
చేర్చబడిన తేదీ: 2014-07-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/718711
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
ఇంకా ( 5 )