ఇస్లాం యొక్క సంక్షిప్త చరిత్ర

పేరు: ఇస్లాం యొక్క సంక్షిప్త చరిత్ర
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: దీనిలో ఐదు భాగాలు ఉన్నాయి. 1- ప్రవక్తత్వానికి పూర్వం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం మరియు మక్కాలో ఆయన ధర్మప్రచార విషయాలు. 2- హిజ్రాహ్ అంటే వలస. ముస్లింలు మక్కా నుండి మదీనాకు వలస పోవుట. అక్కడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తాత్కాలిక నివాసం మొదలు కొని ముస్లింలు ఎదుర్కొన్న అనేక సవాళ్ళు. 3- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శాశ్వత నివాసం, హుదైబియా సంధి ఒడంబడిక, మక్కా విజయం మొదలైన సంఘటనల నుండి ఆయన యొక్క తుదిశ్వాస వరకు. 4- ఖలీఫాల పరిపాలన - ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అతి గొప్ప సహచరులైన అబుూ బకర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుల పరిపాలనా కాలం, ఇస్లాం వ్యాప్తి, ఇస్లామీయ జయించిన దేశాల ప్రజల విషయంలో ఇస్లాం ధర్మం అనుసరించిన పాశ్చాత్య విధానం. 5- మూడవ ఖలీఫా యొక్క ఎన్నిక, ఆయన పరిపాలన మరియు ఆయన స్వభావం.
చేర్చబడిన తేదీ: 2014-07-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/718709
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
