దక్షిణ ఆఫ్రికాలో ఇస్లాం వ్యాప్తి
విషయపు వివరణ
పేరు: దక్షిణ ఆఫ్రికాలో ఇస్లాం వ్యాప్తి
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఈ వ్యాసం మూడు భాగాలలో ఉన్నది. 1- దక్షిణ ఆఫ్రికాకు చెందిన సహారా ఎడారి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇస్లాం ధర్మం ఎలా వ్యాపించింది మరియు అక్కడ ప్రజలను బహుదైవారాధన కోరలలో నుండి బయటికి తీసి ఏకదైవారాధకులుగా మార్చివేసి స్థాపించిన గొప్ప నాగరికతలు. ఇస్లాం ధర్మం పశ్చిమ ఆఫ్రికా వరకు చేరుకోవటం మరియు ఘనా ఇస్లామీయ సామ్రాజ్య చరిత్ర. 2- మాలి మరియు సాంఘయి ఇస్లామీయ నాగరికతల చరిత్ర. 3- కానెమ్ - బొరన్నొ మరియు హౌసా-ఫులానీ ఇస్లామీయ సామ్రాజ్యాల చరిత్ర.
చేర్చబడిన తేదీ: 2014-07-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/718707
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది