ప్రవక్త జీసస్ తల్లి మర్యం

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: ప్రవక్త జీసస్ తల్లి మర్యం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: క్రైస్తవులకు ఆమె జీసస్ తల్లి మేరీగా తెలుసు. ముస్లింలు కూడా ఆమెను జీసస్ తల్లి గానే గుర్తిస్తారు. అరబీలో ఉమ్మె ఈసా. ఇస్లాం లో మేరీ తరుచుగా మర్యమ్ బిన్తె ఇమ్రాన్ అనే పేరుతో ప్రస్తావించబడుతుంది అంటే ఇమ్రాన్ కుమార్తె మేరీ అని అర్థం. ఆమెను జకరియ్యాహ్ దత్తత చేసుకోవడం మరియు ఆలయంలో ఆమె ఉండటం గురించి ఈ వ్యాసం వివరిస్తున్నది. జకరియ్యాహ్ పెంపకంలోనికి వచ్చిన తర్వాత మర్యంకు ఏమి జరిగింది అనే విషయం కూడా ఈ వ్యాసం చర్చిస్తున్నది. ఎలా దైవదూత జిబ్రయీల్ ఆమెతో అల్లాహ్ యొక్క మహిమ వలన ఆమెకు పిల్లవాడు జన్మించనున్నాడు, ఆమె గర్భకాలాన్ని ఎలా పూర్తి చేసింది, జీసస్ పుట్టినప్పుడు జరిగిన కొన్ని అద్భుతాల గురించి ఈ వ్యాసం ప్రస్తావించింది.
చేర్చబడిన తేదీ: 2014-07-17
షార్ట్ లింకు: http://IslamHouse.com/718272
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Mary, the Mother of Jesus
195.1 KB
: Mary, the Mother of Jesus.pdf
2.
Mary, the Mother of Jesus
3.7 MB
: Mary, the Mother of Jesus.doc
Go to the Top