బైబిల్ లోని పరస్పర వైరుధ్యాలను క్రైస్తవ పండితులు గుర్తించారు
విషయపు వివరణ
పేరు: బైబిల్ లోని పరస్పర వైరుధ్యాలను క్రైస్తవ పండితులు గుర్తించారు
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: 1- బైబిల్ ప్రామాణికతపై కొందరు క్రైస్తవ పండితులు వెలుబుచ్చిన అభిప్రాయాలపై ఒక చూపు. 2- బైబిల్ లో మార్పులు చేర్పులు జరిగాయని నిరూపించే క్రైస్తవ పండితులు పేర్కొన్న కొన్ని నిదర్శనాలు. 3-న్యూ టెష్టామెంటు రచయితల ఉల్లేఖనల నుండి క్రైస్తవ పండితులు పేర్కొన్న కొన్ని నిదర్శనాలు. 4- అర్దోడాక్స్ క్రైస్తవులచే సరిదిద్దబడిన క్రైస్తవ గ్రంథాలు. 5- బైబిల్ లో బయటపడిన పరస్పర వైరుధ్యాలను మరియు అనుమానాలను కొన్ని ఆధునిక అనువాదాలు పేర్కొంటున్నాయి. 6- బైబిల్ లో మార్పులు చేర్పులు జరిగాయని నిరూపించే మరికొన్ని ఋజువులు. 7- సత్యాన్ని దాచే లేక మార్పులు చేర్పులు చేయడంలో చర్చీ పాత్ర.
చేర్చబడిన తేదీ: 2014-07-13
షార్ట్ లింకు: http://IslamHouse.com/717841
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది