రమదాన్ మాస శుభాలు

పేరు: రమదాన్ మాస శుభాలు
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: ఈ ఉపన్యాసంలో షేఖ్ బిలాల్ అసద్ రమదాన్ శుభాలు అనే అంశంపై ప్రసంగించారు. దీనిలో ఆయన రమదాన్ నెల మరియు ఉపన్యాసాల యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. రమదాన్ నెల మన్నింపుల, క్షమాభిక్ష ప్రసాదించే పవిత్ర మాసం. అల్లాహ్ యొక్క దీవెనలు ప్రసాదించే అద్భుత మాసం. ముస్లింలు ఈ గొప్ప అవకాశాన్ని వదులుకో కూడదు.
చేర్చబడిన తేదీ: 2014-07-09
షార్ట్ లింకు: http://IslamHouse.com/717435
