యూద ధర్మం, క్రైస్తవ ధర్మం మరియు ఇస్లాం ధర్మాలలో ముక్తి మార్గం
విషయపు వివరణ
పేరు: యూద ధర్మం, క్రైస్తవ ధర్మం మరియు ఇస్లాం ధర్మాలలో ముక్తి మార్గం
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: అబ్రహామిక్ ధర్మాలైన యూద, క్రైస్తవ మరియు ఇస్లాం ధర్మాలలో ముక్తి మార్గం గురించి ఈ సంక్షిప్త వీడియోలో చర్చించబడింది. ముక్తి మార్గం భావన మీ జీవితంలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించిందా? దైవ మన్నింపు మరియు దయ కురిపించే మార్గం ఏది? దైవం వద్దకు మరియు స్వర్గానికి చేర్చే మార్గం ఏది? యూద ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? క్రైస్తవ ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? ఆదం యొక్క పాపం మానవులందరికీ ఎందుకు సంక్రమిస్తుంది? మన పాపవిమోచన కోసమే జీసస్ మరణించాడా ? ఇస్లాం ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? అసలు వాస్తవం ఏమిటి? ఇస్లాం ధర్మంలో పాశ్చాత్తాపం అనేది ఒక ప్రధాన అంశం? తన ప్రభువు నుండి క్షమాభిక్ష లభిస్తుందనే ఆశతో సన్మార్గం వైపుకు మరలేలా ఇది ప్రతి విశ్వాసిలో ఆశలు కల్పిస్తుంది. ఆది పాపం అంటే ఒరిజినల్ సిన్ లేదా మానవుల పుట్టుకలోనే పాపం ఇమిడి ఉందనే భావనలను ఇస్లాం పూర్తిగా తిరస్కరిస్తున్నది. ప్రతి వ్యక్తి తన కర్మలకు మాత్రమే బాధ్యుడు. ఒరిజినల్ సిన్ అంటే ఆది పాపం అనే బడేదేదీ ఇస్లాం ధర్మంలో లేదు.
చేర్చబడిన తేదీ: 2014-07-09
షార్ట్ లింకు: http://IslamHouse.com/717402