డాక్టర్ జాకిర్ నాయక్ తో ఒక రమదాన్ నెల చర్చ

వీడియోలు విషయపు వివరణ
పేరు: డాక్టర్ జాకిర్ నాయక్ తో ఒక రమదాన్ నెల చర్చ
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: డాక్టర్ జాకిర్ అబ్దుల్ కరీం నాయక్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: రమదాన్ నెలలో డాక్టర్ జాకిర్ నాయక్ తో కొంత సమయం అనే టీవీ సీరీస్ లో, రమదాన్ నెల ప్రాధాన్యం, దానిలో వీలయినన్ని పుణ్యాలు సంపాదించుకోవటం కోసం మనం ఎలాంటి తయారీలు చేసుకోవాలి, ఈ నెలలో ఒక ముస్లిం ఏమి చేయాలి, ఈ పూర్తి నెల యొక్క శుభాలు మొదలైన విషయాలు ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్నాయి. ప్రతి ముస్లిం కోసం ఇది ఒక అద్భుతమైన సీరీస్.
చేర్చబడిన తేదీ: 2014-07-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/717286
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
This text will be replaced
Go to the Top