అద్భుతమైన ఇస్లామీయ బోధనలపై ఒక సంక్షిప్త పరిశీలన
విషయపు వివరణ
పేరు: అద్భుతమైన ఇస్లామీయ బోధనలపై ఒక సంక్షిప్త పరిశీలన
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఇస్లామీయ భోధనల రెండు ముఖ్య ఆధారాలైన ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రాథమిక లక్షణాలపై ఈ పుస్తకం చర్చిస్తున్నది. ఇస్లామీయ నడవడిక పై కూడా దృష్టి సారిస్తున్నది. ఇస్లామీయ నైతిక బోధనలు అద్వితీయమైనవి. అవి మానవులను తమ సృష్టికర్త అయిన అల్లాహ్ తో మరియు తోటి మానవులతో గట్టి సంబంధం ఏర్పరుచుకోమని ఆహ్వానిస్తున్నాయి. అంతేగాక ప్రజలు ఆంతరంగికంగానూ మరియు బహిరంగంగానూ తమను తాము సరిదిద్దుకోవాలని పిలుపునిస్తున్నాయి. ఈ చిరుపుస్తకంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి.
చేర్చబడిన తేదీ: 2014-07-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/717279
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది