స్త్రీలు, వివాహం, ఇస్లాం మరియు అశ్లీల వ్రాతలపై చర్చ

పేరు: స్త్రీలు, వివాహం, ఇస్లాం మరియు అశ్లీల వ్రాతలపై చర్చ
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: స్త్రీలపై వ్రాయబడే అశ్లీల వ్రాతలు మరియు వివాహ వ్యవస్థ గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నదో ఈ వీడియోలో షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు. హిజాబ్ స్త్రీల గౌరవాన్ని, మానమర్యాదలను పెంచుతుంది. శిక్షల పడకుండా వారి స్థాయిని పెంచుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా వ్యక్తి ప్రాపంచిక హోదాను వదులుకోవటానికి, అతడు లేదా ఆమె కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. హిజాబ్ యొక్క లోతైన అర్థాన్ని ఆయన వివరించారు. అశ్లీలత వలన బాలురకు మరియు బాలికలకు ఎదురయ్యే భయంకరమైన ఫలితాలను ఆయన ప్రస్తావించారు.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717069