కఠిన కసాయి మనస్సు - దాని చిహ్నాలు, కారణాలు మరియు వైద్యం

పేరు: కఠిన కసాయి మనస్సు - దాని చిహ్నాలు, కారణాలు మరియు వైద్యం
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: బలమైన ఈమాన్ యొక్క చిహ్నాలలో ఒకటి ఏమిటంటే అతడు మెత్తటి మరియు పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు. అలాగే బలహీనమైన ఈమాన్ యొక్క చిహ్నాలలో ఒకటి ఏమిటంటే అతడు కఠిన మనస్సు కలిగి ఉంటాడు. హృదయం అనేది మన అధ్యాత్మికత మరియు అల్లాహ్ తో కలిగి ఉండవలసిన గట్టి సంబంధంలో ఒక ముఖ్యమైన అవయవం. కఠిన హృదయం యొక్క చిహ్నాలు ఏమిటి, మన హృదయాన్ని కఠినంగా మార్చే కారణాలు ఏవి, కఠిన హృదయాలకు మనం ఎలా చికిత్స చేయగలం మరియు వాటిని మెత్తటి హృదయాలుగా ఎలా మార్చగలం. .. మొదలైన ముఖ్యాంశాలపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717062