భూమండలంపై అత్యంత గౌరవనీయుడైన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క వారసత్వ సంపద
విషయపు వివరణ
పేరు: భూమండలంపై అత్యంత గౌరవనీయుడైన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క వారసత్వ సంపద
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవిత పాఠాలపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా - హజ్ యాత్ర ఒక ప్రవక్త నుండి వారసత్వంగా సంక్రమించిన అమూల్యమైన ఆస్తి. మిలియన్ల కొద్దీ ప్రజలు మొత్తం భూమండలంపై నున్న అత్యుత్తమ ప్రాంతంలో జమ అయి, ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహి స్సలాం ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ, ఆయన బోధించిన ఆచరణలు చేస్తారు. ఈ మొత్తం భూమండంలో దాదాపు ప్రజలందరూ గౌరవించే ఏకైక మహాపురుషుడు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం. ఆయనను ఆదర్శవంతుడిగా చేసుకోమని అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశించినాడు. ఆయన ఒంటరిగా ఒక సమాజంతో సమానమని ఖుర్ఆన్ లో అల్లాహ్ చే పేర్కొనబడిన ఏకైక వ్యక్తి. ఆయన యొక్క ఒంటరి ఈమాన్, మొత్తం 1.6 బిలియన్ల ప్రజల ఈమాన్ కు సరిసమానం అయ్యేటంతటి ఉన్నత స్థానానికి చేర్చిన ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క ఆ గొప్ప పని ఏమిటి
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717057