దుర్ఘటనలను మరియు విపత్తులను ఎలా అర్థం చేసుకోవాలి

పేరు: దుర్ఘటనలను మరియు విపత్తులను ఎలా అర్థం చేసుకోవాలి
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: దుర్ఘటనలు మరియు ప్రకృతి వైపరీత్యాలు మన నిత్యజీవితంలోని ఒక భాగం. మనలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి బాధలు, కష్టనష్టాలకు గురి కాని వారం, నెల లేదా సంవత్సరం అంటూ ఏది ఉండదు. ఇలాంట గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు, మనలోని ఈమాన్ అంటే దైవవిశ్వాసం కంపిస్తుంది. దుర్ఘటనలకు మరియు ఆపదలకు ఒక విశ్వాసి ఎలా స్పందించాలి ? దుర్ఘటనలను మరియు ఆపదలను ఎలా అర్థం చేసుకోవాలి అనే ముఖ్యాంశంపై షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీ ఇటీవల ఇచ్చిన ఖుత్బా ప్రసంగం.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717055