ఖుర్ఆన్ యొక్క మహిమ (పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సహా)
విషయపు వివరణ
పేరు: ఖుర్ఆన్ యొక్క మహిమ (పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సహా)
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: అల్లాహ్ యొక్క ప్రతి ప్రవక్త (అలైహిస్సలాం)కు కొన్ని మహిమలు ఇవ్వబడినాయి. దీనికి కారణం ఆ యా ప్రవక్తల ప్రజలకు వారిలో నమ్మకం కలగాలని. అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ మహిమ. ఖుర్ఆన్ మహిమ ఎంత శక్తివంతమైనదంటే, అది మిగిలిన అన్ని మహిమలను ఆవరించేసింది. షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీ తన ఖుత్బా ప్రసంగంలో ఖుర్ఆన్ మహిమల గురించి వివరించారు. తప్పకుండా వినవలసిన మంచి ఉపన్యాసం.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717054