దిష్టితగలటం గురించిన నిజం - చూపు నుండి కాపాడమని అల్లాహ్ ను వేడుకోవడం

వీడియోలు విషయపు వివరణ
పేరు: దిష్టితగలటం గురించిన నిజం - చూపు నుండి కాపాడమని అల్లాహ్ ను వేడుకోవడం
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: అనేక మంది ప్రజలు దిష్టి తగలటమనేది ఒక మూఢవిశ్వాసంగా మరియు పూర్వకాలపు కల్పిత గాథలుగా పరిగణిస్తారు. మరికొంతమంది తమ జీవితాలలో జరిగే ప్రతి తప్పుకు దిష్టితగలటమే కారణమంటూ ఒక సాకుగా చూపుతారు. అయితే, అసలు దిష్టితగలటం అంటే ఏమటి ? ... ఇదొక కల్పితమా, అంధవిశ్వాసమా లేక వాస్తవమా ? ఇతరులకు నష్టం కలిగించేంతగా ప్రభావం చూపే ప్రజల హృదయాలలో రగులుతున్న అసూయాగ్ని గురించి షేఖ్ యాసిర్ ఖాదీ ఇక్కడ చర్చించారు. ఇది చాలా ముఖ్యమైన అంశం.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717052
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Truth about the Evil Eye: Seeking protection against al-’Ayn
63.2 MB
2.
Truth about the Evil Eye: Seeking protection against al-’Ayn
Go to the Top