కుటుంబం మరియు పిల్లల పెంపకం - ముస్లిం తల్లిదండ్రుల కొరకు కిటుకులు

పేరు: కుటుంబం మరియు పిల్లల పెంపకం - ముస్లిం తల్లిదండ్రుల కొరకు కిటుకులు
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: అల్లాహ్ కొరకు చేసే ఆరాధనలలో అత్యున్నతమైనది నమాజులో చేసే సాష్టాంగం. ఆలాంటి సజ్దా స్థితిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నప్పుడు ఆయన మనవడైన హసన్ రదియల్లాహు అన్హు ఆయన వీపుపై దూకి, అక్కడే కూర్చున్నారు. సజ్దా నుండి లేస్తే ఆ బాలుడు క్రింద పడి, దెబ్బలు తగిలే అవకాశం ఉన్నందున, చాలా సేపు వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే సజ్దాలోనే ఉండిపోయారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలను ఎంతో ప్రేమించేవారు. తరుచుగా ఆయన తన మనవళ్ళైన హసన్ మరియు హుసైన్ రదియల్లాహు అన్హులను ముద్దాడేవారు మరియు వారితో ఆడుకునే వారు. అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలలో మరొక అనుగ్రహం సంతానం. అయితే ఆ అనుగ్రహంతో పాటు బాధ్యత కూడా ఇవ్వబడింది. మన మరియు పిల్లల మధ్య సంబంధాన్ని మనమెలా దృఢపరచుకోగలం? ఉత్తమ కుటుంబాలుగా మారేందుకు మనం మన పిల్లలను ఎంత ఉత్తమంగా పెంచాలి?
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717051