దాంపత్య జీవితం చిరకాలం కొనసాగించటంలో ముస్లిం దంపతుల బాధ్యతలు
విషయపు వివరణ
పేరు: దాంపత్య జీవితం చిరకాలం కొనసాగించటంలో ముస్లిం దంపతుల బాధ్యతలు
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: కుటుంబ వ్యవస్థ అనేది మానవజాతిపై సర్వలోక సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ యొక్క అనేక అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం. ఒకవేళ అల్లాహ్ తలిస్తే, మనల్ని కామేచ్ఛలు లేకుండానే సృష్టించి ఉండేవాడు. కానీ ఆయన మనల్ని స్త్రీపురుష జంటలలో సృష్టించాడు. తద్వారా మనం ఒకరిలో మరొకరు సుఖాన్ని మరియు ప్రశాంతతను పొందుగలము. కుటుంబ వ్యవస్థ సమాజ నిర్మాణంలో ముఖ్యమైన ఇటుక రాయి వంటిది. అయితే ప్రతి అనుగ్రహంతో పాటు కొన్ని బాధ్యతలు, పరీక్షలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి జంట తమ వివాహ బంధాన్ని అత్యుత్తమంగా కొనసాగించేందుకు చిత్తశుద్ధితో శాయశక్తులా ప్రయత్నించాలి. ఈ ఖుత్బహ్ ప్రసంగాన్ని షేఖ్ యాసిర్ ఖాదీ ముస్లిం దంపతుల పరస్పర హక్కులు మరియు బాధ్యతల కొరకు అంకితం చేసారు.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717050