హజ్ - జీవిత కాలపు పవిత్ర యాత్ర
విషయపు వివరణ
పేరు: హజ్ - జీవిత కాలపు పవిత్ర యాత్ర
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఒక మానవుడి జీవిత కాలపు పవిత్ర యాత్ర అయిన హజ్ యాత్ర గురించి షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం. ఆత్మను శుద్ధి చేసే ఈ పవిత్ర యాత్ర చేయాలని మీ మనస్సు తపిస్తున్నది. తమ తమ కాలంలో ప్రవక్తలందరూ చేసిన యాత్ర ఇది. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇచ్చిన పిలుపుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం విన్నది మరియు స్పందించింది. దీనికి స్పందించవలసిన మరియు అల్లాహ్ యొక్క కాబాగృహాన్ని సందర్శించవలసిన బాధ్యత మనలోని ప్రతి ఒక్కరిపై ఉన్నది. మీ మనస్సు తపిస్తున్న యాత్ర ప్రారంభించేందుకు చివరికి మీరు ముందుకు వచ్చారు. ఇక మీరు బయలు దేర బోతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, "ఆయన యొక్క కాబాగృహానికి ఎవరైతే తరలి వస్తారో, వారు ఎలాంటి అసభ్యకరమైన పనులు మరియు పాపకార్యాలు చేయరో, అలాంటి పురుషుడు లేదా స్త్రీ, ఆ యాత్ర నుండి అప్పుడే పుట్టిన పసిబిడ్డ అంతటి పవిత్రంగా మరలి వస్తారు." హదీథు.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717044