అర్రహ్మాన్ అతిథులకు ఆహ్వానం
విషయపు వివరణ
పేరు: అర్రహ్మాన్ అతిథులకు ఆహ్వానం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: మక్కా నగరంలో అత్యంత ప్రాచీన కాబాగృహం ఉన్నది. ఈ నగరానికి ప్రపంచ నలుమూలల నుండి ముస్లింలు హజ్ యాత్ర మరియు ఉమ్రహ్ యాత్ర కోసం బయలు దేరి వస్తారు, ప్రతి నమాజులో దీనికి అభిముఖంగా నిలబడతారు. తగిన స్తోమత, శక్తి సామర్ధ్యాలు ఉంటే, జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేసేందుకు ప్రతి ముస్లిం శాయశక్తులా ప్రయత్నిస్తాడు.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717016