ముస్లిములు ఎందుకు హజ్ యాత్ర చేస్తారు

పేరు: ముస్లిములు ఎందుకు హజ్ యాత్ర చేస్తారు
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ముస్లింలు ఎందుకు హజ్ చేస్తారు, కాబాగృహం చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తారు, కాబాగృహపు ఒక కార్నర్ లో పొదగబడిన ఒక నల్లరాయిని వారు ఎందుకు ముద్దు పెట్టుకుంటారు, ఇది ముస్లింలను విగ్రహారాధకులుగా చేయడం లేదా అనే ప్రశ్నలు సాధారణంగా అనేకమంది ప్రజలు అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో మేము వాటన్నింటికీ సమాధానం ఇచ్చాము.
చేర్చబడిన తేదీ: 2014-07-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/716774