మీ ఆత్మ గురించి తెలుసుకోండి
![వీడియోలు](http://old.islamhouse.com/data/images/programs/videos.gif)
పేరు: మీ ఆత్మ గురించి తెలుసుకోండి
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తమ గురించి తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన అంశంపై షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు. కొన్ని ఖచ్చితమైన పాయింట్ల ద్వారా ఆత్మ అంటే ఏమిటో మనం అర్థం చేసుకునేలా వివరించారు.
చేర్చబడిన తేదీ: 2014-07-01
షార్ట్ లింకు: http://IslamHouse.com/716535