మానవజాతి సమస్యలకు ఇస్లాం ధర్మమే పరిష్కారమా - 2

పేరు: మానవజాతి సమస్యలకు ఇస్లాం ధర్మమే పరిష్కారమా - 2
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: డాక్టర్ జాకిర్ అబ్దుల్ కరీం నాయక్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: మానవజాతి కొరకు ఇస్లాం ధర్మం పరిష్కారమా అనే చాలా ముఖ్యమైన అంశంపై డాక్టర్ జాకిర్ నాయక్ గారు ఇక్కడ చర్చించారు. దీనిలో ఆయన ఇస్లాం ధర్మం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి క్లుప్తంగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇస్లాం ధర్మమే మానవజాతి సమస్యలన్నింటినీ పరిష్కరించగలదని నిరూపించారు.
చేర్చబడిన తేదీ: 2014-07-01
షార్ట్ లింకు: http://IslamHouse.com/716533
Loading the player...
