ఇస్లాం ధర్మంలో స్త్రీ పురుష సమానత్వం

పేరు: ఇస్లాం ధర్మంలో స్త్రీ పురుష సమానత్వం
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: న్యాయపరంగా సమానంగా చూడబడటమనేది ఎల్లప్పుడూ ఇద్దరూ సమానులే అనే అర్థాన్నివ్వదు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కనిపెట్టిన స్త్రీపురుషుల మధ్య ఉండే కొన్ని సహజ వైరుధ్యాలు మరియు అలాంటి పరిశోధనా ఫలితాలు జీవితపు వేర్వేరు సందర్భాలలో ఇరువురి మధ్య కొనసాగవలసిన సమన్యాయంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదనే విషయంపై ఈ వ్యాసం చర్చిస్తున్నది. ఖుర్ఆన్ లో తెలుపబడినట్లుగా స్త్రీపురుషులలో ఆధ్యాత్మిక సమానత్వం మరియు వేర్వేరు మానవ జీవిత జీవిత దశలలో ఇరువురి మధ్య వైరుధ్యాల గురించి వివరిస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-29
షార్ట్ లింకు: http://IslamHouse.com/716286
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది