పది నిమిషాలలో ఎలా షహాదహ్ సాక్ష్యప్రకటన చేయాలి ? - 07

పేరు: పది నిమిషాలలో ఎలా షహాదహ్ సాక్ష్యప్రకటన చేయాలి ? - 07
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: "How to Give a Shahadah in 10 Minutes" - అంటే 10 నిమిషాలలో ఎలా షహాదహ్ సాక్ష్యప్రకటన చేయాలనే సుప్రసిద్ధ వర్కషాప్ లో రికార్డు చేయబడిన వీడియో ఇది. వారాంతాలలో కాల్గరీ, కెనడాలలో రాబోతున్న ఇస్లామీయ పరిచయ వారం కోసం విద్యార్థులను తయారు చేసేందుకు ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ శిక్షణ పూర్తవగానే, 10 మంది ప్రజలు ఇస్లాం ధర్మం స్వీకరించి, దీనిని మరింత విజయవంతం చేసినారు. వారం ముగిసినప్పుడు రమదాన్ నెల ముగిసినట్లుగా ఒక ధర్మప్రచారకుడు భావించాడు. దీనికి కారణం - ఆ వారంలో చేసిన అనేక పుణ్యకార్యాలు, అల్లాహ్ మార్గంలో పడిన శ్రమ.
చేర్చబడిన తేదీ: 2014-06-24
షార్ట్ లింకు: http://IslamHouse.com/707740
