ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం - మానవజాతి కొరకు మరియు ఇతర సృష్టితాల కొరకు ఒక కరుణామయుడు
విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం - మానవజాతి కొరకు మరియు ఇతర సృష్టితాల కొరకు ఒక కరుణామయుడు
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క క్షమాగుణం, కరుణ, దయ మొదలైన అపూర్వ లక్షణాల గురించి అనేక సంఘటనల ద్వారా ఈ వ్యాసంలో డాక్టర్ హాతిమ్ అల్ హాజ్ చర్చించారు. తన తల్లిదండ్రుల వైపు బంధువులు, భార్య, పశుపక్ష్యాదులు, కుటుంబం, పిల్లలు, అనాధలు, మహిళలు, వ్యాధిగ్రస్తులు, సేవకులు మరియు ముస్లిమేతరులపై ఆయన చూపిన దయ గురించి ఆయన ప్రస్తావించినారు.
చేర్చబడిన తేదీ: 2014-06-24
షార్ట్ లింకు: http://IslamHouse.com/707657
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది