ఇస్లాం ధర్మంలో మహిళలు - తరచుగా వినబడే తప్పుడు ప్రసారాలకు భిన్నంగా

పేరు: ఇస్లాం ధర్మంలో మహిళలు - తరచుగా వినబడే తప్పుడు ప్రసారాలకు భిన్నంగా
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఈ కరపత్రంలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్థానం గురించి ప్రస్తావించబడింది. మామూలుగా ప్రజలలో వ్యాపింపజేయ బడుతున్న అసత్యాలకు అది చాలా భిన్నంగా ఉంది. ధార్మిక విధులు, వివాహం, సామాజిక పాత్ర మొదలైన దృష్టికోణాలలో ఇస్లాం ఏమంటుంది మరియు ఇస్లాంలో ఆమెకు ఇవ్వబడిన ఉన్నత స్థానం గురించి చక్కగా వివరించబడింది.
చేర్చబడిన తేదీ: 2014-06-24
షార్ట్ లింకు: http://IslamHouse.com/707625
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
