ఇతర మతాల ప్రజల మధ్య సత్సంబంధాల స్థాపన

పేరు: ఇతర మతాల ప్రజల మధ్య సత్సంబంధాల స్థాపన
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: వ్యాసారంభంలో డాక్టర్ హాతిమ్ ఇలా వ్రాసారు, "ఒకవేళ ముస్లింలోని ఏదైనా గ్రూపు క్రైస్తవులతో మరియు యూదులు లేదా హిందువులు మరియు నాస్తికులతో పర్యావరణాన్ని కాపాడం కోసం తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసే పనులలో పాల్గొనటం, దళితులను కాపాడటం, బీదసాదల మరియు నిరాశ్రయుల పక్షాన నిలబడటం మొదలైనవి హిల్ఫ్ ఫుద్దూల్ పనులు. అంటే పవిత్రమైన సంబంధం. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎంచుకోబడక పూర్వం పాలుపంచుకున్న శుభకార్యాల వంటిది. ఆయన ప్రవక్తగా ఎంచుకోబడిన తర్వాత కూడా అవసరమైతే అలాంటి కార్యాలలో పాలుపంచుకుంటానని చెప్పినారు".
చేర్చబడిన తేదీ: 2014-06-24
షార్ట్ లింకు: http://IslamHouse.com/707350
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది