పర్పస్ ఆఫ్ లైఫ్

వీడియోలు విషయపు వివరణ
పేరు: పర్పస్ ఆఫ్ లైఫ్
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబ్దుర్రహీం గరైన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఈ ప్రసంగంలో షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ అసలు తమ జీవిత ముఖ్యోద్దేశాన్నే మరిచిపోయిన ప్రజల గురించి చర్చించారు. ఈ భూలోకంపై తాము ఎందుకు జీవిస్తున్నామనే ముఖ్యాంశం గురించి తెలియని ప్రజలను సంబోధిస్తున్నారు. ఒకవేళ వారు దాని గురించి తెలుసుకోవాలనుకున్నా, వారు షైతాను కుతంత్రాల వలన మరియు అంధ విశ్వాసాల వలన మార్గభ్రష్టులవుతున్నారు. ఈ ప్రసంగం అలాంటి వారి సత్యాన్వేషణలో సహాయ పడుతున్నది మరియు ప్రామాణిక సాక్ష్యాధారాలతో సన్మార్గాన్ని చూపుతున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/707331
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - మళయాళం - అంహరిక్ - చైనీస్ - స్వాహిలీ - పోర్చుగీస్ - అఫార్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
The Purpose of Life
2.
The Purpose of Life
230.8 MB
Go to the Top