దైవవిశ్వాసంలో ఏకత్వం
విషయపు వివరణ
పేరు: దైవవిశ్వాసంలో ఏకత్వం
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబ్దుర్రహీం గరైన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: దైవవిశ్వాసంలో ఏకత్వం అనే ఈ ప్రసంగాన్ని షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఇచ్చారు. దీనిలో ఆయన ఆరు బిలియన్ల ప్రపంచ జనాభాలో అధికశాతం ప్రజలు అల్లాహ్ ను ఆరాధింపబడే అర్హతలు కలిగిన ఏకైక దైవంగా విశ్వసించటం లేదనే వాస్తవం పై చర్చించారు. నిజానికి వారిలో చాలా మంది అల్లాహ్ కు భాగస్వాములను చేరుస్తారు లేదా అసలు ఆయన ఉనికినే తిరస్కరిస్తున్నారు.
చేర్చబడిన తేదీ: 2014-06-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/707327