04 ఎవరైతే తౌహీద్ ద్వారా పవిత్రమవుతారో, అలాంటి వారు పాపపుణ్యాల లెక్కలు ఇవ్వనవసరం లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు - కితాబుత్తౌహీద్ వివరణ

వీడియోలు విషయపు వివరణ
పేరు: 04 ఎవరైతే తౌహీద్ ద్వారా పవిత్రమవుతారో, అలాంటి వారు పాపపుణ్యాల లెక్కలు ఇవ్వనవసరం లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు - కితాబుత్తౌహీద్ వివరణ
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: 04 ఎవరైతే తౌహీద్ ద్వారా పవిత్రమవుతారో, అలాంటి వారు పాపపుణ్యాల లెక్కలు ఇవ్వనవసరం లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.
చేర్చబడిన తేదీ: 2014-06-21
షార్ట్ లింకు: http://IslamHouse.com/690036
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Explanation of Book of Monotheism [04] Who purifies tawheed will enter Jannah without account
52.2 MB
2.
Explanation of Book of Monotheism [04] Who purifies tawheed will enter Jannah without account
Go to the Top