ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) పునరాగమనం
విషయపు వివరణ
పేరు: ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) పునరాగమనం
భాష: ఇంగ్లీష్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్ పునరాగమనం పై క్రైస్తవ మరియు ఇస్లాం ధర్మాల మధ్య ఏకాభిప్రాయాలు మరియు అభిప్రాయ భేదాలు. యూద ధర్మం ప్రకారం చివరి కాలంలో వచ్చే మెస్సయ్య. ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ బోధనలలో తెలుపబడిన ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క పునరాగమనం గురించిన భవిష్యవాణులు మరియు సూచనలు. జీసస్ పునరాగమనం, దానికి ముందు సంభవించే కొన్ని సంఘటనలు మరియు విపత్తులు, మహదీ గుర్తింపు, మసీహ్ దజ్జాల్ అవతరణ, వాడిని వధించడంలో జీసస్ పాత్ర. యాంటీ క్రైష్ట్ అవతరణ తర్వాత, గ్రంథ ప్రజల తప్పుడు ధర్మాలు అంతమై పోవడం, జీసస్ (ఈసా అలైహిస్సలాం) నాయకత్వంలో అల్లాహ్ యొక్క ధర్మ రాజ్యం స్థాపించబడటం, గాగ్ - మాగోగ్ అనబడే రాక్షసుల దాడి, గాగ్ - మాగోగ్ ల అంతం, సుఖశాంతులతో, యుద్ధరహిత ప్రపంచం ఏర్పడడం, విశ్వవ్యాప్తంగా అల్లాహ్ యొక్క సత్యధర్మం మాత్రమే మిగలటం, జీసస్ మరణం.
చేర్చబడిన తేదీ: 2014-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/681830
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
వివరణాత్మక వర్ణన