ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బైజాంటైన్ చక్రవర్తికి పంపిన ఉత్తరం

పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బైజాంటైన్ చక్రవర్తికి పంపిన ఉత్తరం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఉత్తరం వ్రాసిన కాలం యొక్క పూర్వాపర్వాలు, ఏ సందర్భంలో ఉత్తరం వ్రాయబడింది, అందులోని సందేశం ఏమిటి మరియు వారు దానిని ఎలా అందుకున్నారు మొదలైన విషయాలు ఇక్కడ చర్చించబడినాయి. చక్రవర్తి హెరాక్యులస్ కు కనబడిన కొన్ని దుశ్శకునాలు, ఆయనకు అందిన ఇస్లాం ధర్మం యొక్క అంతిమ ప్రవక్త వార్తలు మరియు ఉత్తరం పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆనవాళ్ళు. ముహమ్మద్ తప్పకుండా అంతిమ ప్రవక్త అనే సత్య నిర్ధారణ, తన సామంతులకు హెరాక్యులస్ అందజేసిన ఆహ్వానం మరియు వారి ప్రతిఘటన. వారసత్వ మార్పుగా ఆ ఉత్తరం ఎలా అందజేయబడింది అనే అంశంపై కొన్ని చారిత్రక వ్యాఖ్యానాలు.
చేర్చబడిన తేదీ: 2014-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/679630
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది