ఇస్రా మరియు మేరాజ్ - పవిత్ర రాత్రి ప్రయాణం మరియు అధిరోహణం
విషయపు వివరణ
పేరు: ఇస్రా మరియు మేరాజ్ - పవిత్ర రాత్రి ప్రయాణం మరియు అధిరోహణం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర రాత్రి ప్రయాణం మరియు ఆయన ఆరంభ జీవితంలోని కొన్ని సంఘటనలు ఇక్కడ ప్రస్తావించబడినాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదె అఖ్సా చేరుకుని, అక్కడ పూర్వ ప్రవక్తలను కలిసారు. అక్కడి నుండి స్వర్గాధిరోహణ మొదలు పెట్టారు. అక్కడ ఆయన ప్రవక్త అబ్రహాం ను కలిసారు. అల్లాహ్ ను ఆరాధిస్తున్న దైవదూతల పంక్తులన్నిచూసారు. అల్లాహ్ యొక్క అర్ష్ దగ్గర ఆయనకు ప్రతిరోజు ఐదు సార్లు చేయమనే ఆదేశం ఇవ్వబడింది. ఈ గొప్ప మహిమ అవిశ్వాసులకు ఇస్లాం ధర్మం పై దాడి చేసే అవకాశాన్నిచ్చింది. విశ్వాసుల కొరకు ధర్మవిశ్వాస పరీక్షగా మారింది.
చేర్చబడిన తేదీ: 2014-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/679545
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది