అల్లాహ్ ను ఎలా ప్రేమించాలి

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: అల్లాహ్ ను ఎలా ప్రేమించాలి
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఇహలోక జీవితంలో కలిగే ఆనందం అల్లాహ్ ను ఆరాధించడంలో ఉందని మరియు పరలోక జీవితంలో కలిగే ఆనందం ఆయనను చూడటంలో ఉందని రచయిత చెబుతున్నారు. కాబట్టి, ఇక నుండి మీరు నమాజు కొరకు వెళుతున్నప్పుడు, మీరు అల్లాహ్ ను ప్రేమిస్తున్నందు వలన, ఆయన జ్ఞాపకం రావటం వలన, ఆయనతో పాటు గడపేందుకు నమాజుకు వెళుతున్నాననే భావనతో వెళ్ళాలి. దీని వలన మనస్సు సంతుష్ట పడుతుంది. దాని ద్వారా మీరు మనశ్శాంతి మరియు సంతృప్తి పొందగలరు. దీన కోసమే నమాజు నిర్దేశించబడింది.
చేర్చబడిన తేదీ: 2014-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/679544
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Love of Allah
631.2 KB
: Love of Allah.pdf
Go to the Top