ఘోరమైన పాపాలు
విషయపు వివరణ
పేరు: ఘోరమైన పాపాలు
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: షమ్సుద్దీన్ అద్దహబీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఖుర్ఆన్ మరియు సున్నతులలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినవి మరియు ముందు తరం సహాబాలు నివారించిన పనులే ఘోరమైన పాపకార్యాలు. ఎవరైతే ఇలాంటి ఘోరమైన పాపాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారి చిన్న చిన్న పాపాలను క్షమించి వేస్తానని అల్లాహ్ వాగ్దానం చేసినాడు.
చేర్చబడిన తేదీ: 2014-06-19
షార్ట్ లింకు: http://IslamHouse.com/678968
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది