మీ నాలుకను కాపాడుకోండి
![పుస్తకాలు](http://old.islamhouse.com/data/images/programs/books.gif)
పేరు: మీ నాలుకను కాపాడుకోండి
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: సోదరుడు మిర్జా ఈ పుస్తకంలోని సంభాషణలో ఏది నిషేదించబడింది మరియు ఏది అయిష్టమైనది అనే వాటి కోసం ఒక అధ్యాయాన్ని కేటాయించారు. ఉదాహరణకు చాడీలు, వ్యర్థప్రసంగాలు మరియు అపనిందలు మొదలైనవి. ఖుర్ఆన్ మరియు సున్నతుల సాక్ష్యాధారాలతో చెడు మాటల నుండి మన నాలుకను కాపాడుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా నిరూపించినారు.
చేర్చబడిన తేదీ: 2014-06-17
షార్ట్ లింకు: http://IslamHouse.com/678340
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది