ఖలీఫాల చరిత్ర
విషయపు వివరణ
పేరు: ఖలీఫాల చరిత్ర
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: జలాలుద్దీన్ అస్సుయూతీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఇస్లామీయ సామ్రాజ్యంలోని మొదటి నలుగురు ఖలీపాల (రదియల్లాహు అన్హుమ్) గురించి ప్రామాణిక హదీథులతో ప్రస్తావించబడింది. పరిపాలనలో వారు చూపిన న్యాయవర్తన, నైతిక నిష్ఠ, చిత్తశుద్ధి, సరళత, నిష్కాపట్యం, సజ్జనత్వం మరియు వివేకం ప్రదర్శించబడింది. సున్నతులను అనుసరించడంలో వారు చూపిన చొరవ మరియు ఇచ్చిన ప్రాధాన్యత గురించి కూడా పేర్కొనబడింది.
చేర్చబడిన తేదీ: 2014-06-16
షార్ట్ లింకు: http://IslamHouse.com/658585