? మేము ఎవరిని ఆరాధించాలి
విషయపు వివరణ
పేరు: ? మేము ఎవరిని ఆరాధించాలి
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఈ విశ్వంలో సృష్టించబడిన మరియు ఉనికిలో ఉన్న ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశ్యం మరియు వివేకం ఉన్నది. అన్నింటి కంటే మానవజాతి అత్యుత్తమ సృష్టి ఎందుకంటే సర్వలోక సృష్టికర్త మానవులకు మంచి చెడులు గుర్తించే వివేకాన్ని ప్రసాదించాడు. సృష్టిలోని ప్రతి దానిని వారికోసం సృష్టించాడు. అధిక శాతం సృష్టితాల కంటే ఎక్కువగా వారికి బలాన్ని మరియు జ్ఞానాన్ని ఇచ్చాడు. తప్పకుండా వారి ఉనికి వెనుక ఒక ప్రబలమైన ఉద్ధేశ్యం ఉన్నది. అది ఈ పుస్తకంలో చర్చించబడింది.
చేర్చబడిన తేదీ: 2014-06-15
షార్ట్ లింకు: http://IslamHouse.com/657625
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది