తరావీహ్ విషయంలో అసలు అభిప్రాయం
విషయపు వివరణ
పేరు: తరావీహ్ విషయంలో అసలు అభిప్రాయం
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఈ పుస్తకంలో మేము తరావీహ్ నమాజులో 20 రకాతులు చదివే పద్ధతి చాలా బలహీనమైన హదీథులపై ఆధారపడి ఉందని, దానిని ధృవీకరించే ఒక్క సహీహ్ హదీథు లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అలా 20 రకాతులు తరావీహ్ నమాజు చేసినట్లుగానీ, సహాబాలలు అలా చేసినట్లుగానీ లేదా వారి తర్వాతి తరం వారు చేసినట్లుగానీ ఎలాంటి ఋజువులు లేవని అహ్లె సున్నహ్ వల్ జమఅహ్ పండితుల వచనాలు మరియు అవగాహనల ఆధారంగా నిరూపించాము. ఆ పండితులలో సలఫ్ సాలెహీన్ (ముందుతరం ముస్లిం) ల ఇమాములు, పూర్వ మరియు వర్తమాన హదీథు పండితులు, 1424హి సంవత్సరం వరకు జీవించిన ధర్మవేత్తలు ఉన్నారు.
చేర్చబడిన తేదీ: 2014-06-15
షార్ట్ లింకు: http://IslamHouse.com/657621
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది