తఖ్లీద్ - అంధవిశ్వాసం, మూర్ఖత్వం
విషయపు వివరణ
పేరు: తఖ్లీద్ - అంధవిశ్వాసం, మూర్ఖత్వం
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: తఖ్లీద్ అనే పదం ఖలాదహ్ అనే మూలపదం నుండి వ్యుత్పన్నమైంది. భాషాపరంగా ఖలాదహ్ అంటే కుక్క మెడ చుట్టూ వేసే పట్టీ వంటి పట్టీని ధరించడం. తఖ్లీద్ అనే పదానికి ఇస్లామీయ అర్థం ఏమిటంటే సాక్ష్యాధారాలు తెలుసుకోకుండా ఉమ్మతులోని ఏదో ఒక ఇమాము అభిప్రాయాన్ని అనుసరించడం. కాబట్టి తఖ్లీద్ పాటించే వ్యక్తిని ముఖల్లిద్ అంటారు.
చేర్చబడిన తేదీ: 2014-06-15
షార్ట్ లింకు: http://IslamHouse.com/657613
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది