అసత్యం పలకడం మరియు అసూయాద్వేషాలు పెంచుకోవడం
విషయపు వివరణ
పేరు: అసత్యం పలకడం మరియు అసూయాద్వేషాలు పెంచుకోవడం
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: అబ్దుల్ మలిక్ అల్ ఖాసిం
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: సత్యం మరియు దయాగుణం - ఇవి రెండూ సమాజ మరియు వ్యక్తిగత సుఖసంతోషాలకు చిహ్నాలు. అలాంటి సుఖసంతోషాలకు చిత్తశుద్ధి మరియు దయాగుణం అనేవి తాళం చెవులు. అయితే, అసత్యం పలకడం మరియు అసూయాద్వేషాలు పెంచుకోవడంతో దుఃఖం మరియు దౌర్భాగ్యం జత కట్టి ఉన్నాయి. ఇస్లాం ధర్మం మొదలైన తర్వాత సత్యం పలకని మరియు దయాగుణం చూపని ఏ వ్యక్తి పైనా అల్లాహ్ అనుగ్రహం చూపలేదు. అలాగే అసత్యం పలికే మరియు అసూయాద్వేషాలతో రగిలే వానితో ఎలాంటి పని తీసుకోలేదు. ఈ ప్రచురణలో అన్ని రకాల అసత్యాలు మరియు అసూయాద్వేషాలు చర్చించబడినాయి. అలాగే మన నిత్యజీవితంలో వాటికి సంబంధించిన ఇస్లామీయ ధర్మాజ్ఞలు కూడా స్పష్టంగా తెలుపబడినాయి.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/647892
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది