కితాబుల్ ఈమాన్ - దైవవిశ్వాస గ్రంథం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: కితాబుల్ ఈమాన్ - దైవవిశ్వాస గ్రంథం
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: అహ్మద్ బిన్ అబ్దుల్ హలీం బిన్ తైమీయహ్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఇది ఇస్లామీయ పండితులు ఇబ్నె తైమియ్యహ్ రచించిన సుప్రసిద్ధ కితాబుల్ ఈమాన్ అనే పుస్తకం యొక్క మొట్టమొదటి పూర్తి ఇంగ్లీషు అనువాదం. ఈమాన్ (దైవవిశ్వాసం) అనేది ఇస్లాం ధర్మం యొక్క ఒక ప్రాథమిక సిద్ధాంతం. ఒక ముస్లిం జీవితం ఎలా ఉండాలో మరియు మొత్తం మీద ధర్మం యొక్క అసలు ప్రాతిపదిక ఏమిటో అది నిర్వచిస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/646291
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Book of Faith
14.2 MB
: Book of Faith.pdf
Go to the Top