భూమండలంపై అత్యుత్తమ మహిళలు
విషయపు వివరణ
పేరు: భూమండలంపై అత్యుత్తమ మహిళలు
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఎలా నిజమైన దైవవిశ్వాసం కలిగిన మహిళలు అత్యుత్తమ మహిళలుగా గుర్తింపు పొందారనే అద్భుత విషయాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తున్నది. మనం దీని ద్వారా ఒక ముస్లింగా జీవించడంలోని శుభాలు మరియు అనుగ్రహాలను ముఖ్యంగా ఒక ముస్లిం మహిళ విషయంలో బాగా అర్థం చేసుకోగలం. ఇస్లాం ధర్మాన్ని ఇంకా బాగా అర్థం చేసుకునే వైపు ఇది దారి చూపగలదు. ఇస్లాం ధర్మంలోని నియమనిబంధనలన్నీ వాస్తవానికి మానవ సమాజ కళ్యాణానికే అనే విషయం అర్థం చేసుకోవడంలో కలిగే అపోహలు, అపార్థాలను దూరం చేయగలదు. ఈ ఇస్లామీయ ధర్మాజ్ఞలు మానవులను హానికరమైన అనేక చెడుల నుండి కాపాడి, సురక్షితంగా జీవించేలా సహాయపడతాయి.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/645590
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది