ముఅల్లిమ్ అద్దీన్ (దురూస్ మైసర ఫీ ఉసూల్ అద్దీన్)
విషయపు వివరణ
పేరు: ముఅల్లిమ్ అద్దీన్ (దురూస్ మైసర ఫీ ఉసూల్ అద్దీన్)
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఇది ఇంగ్లీషులో అనువదించబడిన ఒక పుస్తకం. ఇందులో 12 పాఠాలు ఉన్నాయి - ఇస్లాం ధర్మ మూలాధారాలు, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క అర్థం, ఇస్లాం మరియు ఈమాన్ యొక్క మూలస్థంభాలు, బహుదైవారాధన (షిర్క్), కపటత్వం (నిఫాఖ్), ఇస్లాం నుండి బహిష్కరింపజేసే విషయాలు, ఇస్లాంలో సమానత్వం మొదలైనవి. ఇది ఇస్లామిక్ స్టడీస్ కోర్సులలో విద్యార్థుల కొరకు మరియు టీచర్ల కొరకు ఇస్లామీయ ధర్మ విశ్వాసం అంటే అఖీదహ్ బోధన కొరకు పాఠ్యపుస్తకంగా కూడా ఉపయోగపడుతుంది.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/645562
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది