ఇస్లామీయ ధర్మవిశ్వాసం గురించి 50 ప్రశ్నలు

పేరు: ఇస్లామీయ ధర్మవిశ్వాసం గురించి 50 ప్రశ్నలు
భాష: ఇంగ్లీష్
రచయిత: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఈ ప్రజెంటేషన్ లో ఇస్లాం ధర్మం విశ్వాసంపై తరచుగా వినబడే 50 ప్రశ్నలకు డాక్టర్ ఖాలిద్ ఇబ్రాహీమ్ అద్దోసరీ సమాధానం ఇచ్చారు. ఇస్లాం ధర్మం యొక్క అవగాహన, ఈమాన్ (దైవవిశ్వాసం) మరియు ఇస్లాం యొక్క మూలసిద్ధాంతాలు, ఈమాన్ లో జరిగే హెచ్చుతగ్గులు, సాక్ష్యప్రకటన షరతులు మరియు వాటి నియమనిబంధనలు, ఏకదైవత్వం, బహుదైవారాధన మరియు దానిలోని రకాలు, కపటత్వం అంటే ఏమిటి మరియు ఇస్లాం నుండి బహిష్కరింపజేసే విషయాలు ... మొదలైనవి.
చేర్చబడిన తేదీ: 2014-06-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/623723
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
మరిన్ని అంశాలు ( 2 )