? మీరు ఎక్కడ ఉన్నారు

పేరు: ? మీరు ఎక్కడ ఉన్నారు
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఈ ప్రజెంటేషన్ యూదమతం, క్రైస్తవ మతం, ఇస్లాం ధర్మం మరియు ఇతర ధార్మిక విశ్వాసాలను పోల్చి చూపుతున్నది. వాటి వాటి ధార్మిక గ్రంథాల వచనాలను పేర్కొంటూ, పాఠకులు స్వయంగా తీర్మానించుకోవాలని మరియు సత్యాన్ని తెలుసుకోవాలని అడుగు తున్నది. కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే మొత్తం మానవజాతికి మార్గదర్శకత్వం వహించగలదని మరియు అదే ఏకైక సత్యధర్మమనీ, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ ల ప్రభువు అయిన అల్లాహ్ పంపిన ధర్మమనీ శాంతంగా వివరిస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/623717
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
మరిన్ని అంశాలు ( 9 )