వ్యక్తిగత పేర్లను అనువదించే హక్కు మీకు లేదు

పేరు: వ్యక్తిగత పేర్లను అనువదించే హక్కు మీకు లేదు
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: బైబిల్ లో ప్రస్తావించబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది. ఇంటర్నెట్ సేవలలో ఒకటైన గూగుల్ ట్రాన్సలేటు ను ఉపయోగిస్తూ, ఈ వ్యాసం ముస్లింలపై వస్తున్న కొన్న నిందలలోని సత్యాసత్యాలను స్పష్టం చేస్తున్నది. గూగుల్ ట్రాన్సలేటులో పనిచేస్తున్నది ముస్లిమేతరులు కాబట్టి, ముస్లింలు పక్షపాతంతో ఈ పదాలను అనువదించారనే నిందలు నిర్వీర్యం అయిపోతున్నాయి.
చేర్చబడిన తేదీ: 2014-06-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/623706
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
వివరణాత్మక వర్ణన

మరిన్ని అంశాలు ( 9 )