మొబైల్ ఫోన్ల కోసం అదాన్ సాఫ్ట్ వేర్

ప్రోగ్రాములు విషయపు వివరణ
పేరు: మొబైల్ ఫోన్ల కోసం అదాన్ సాఫ్ట్ వేర్
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఇది ప్రతిరోజు ఐదుసార్లు ఆటోమేటిక్ గా మనకు అదాన్ పలుకులు వినిపించి, నమాజు సమయమైందని జ్ఞాపకం చేసే అదాన్ సాఫ్ట్ వేర్. ఇందులో మొత్తం ప్రపంచ దేశాలన్నింటి అదాన్ సమయాలు ఉన్నాయి. ఇది మొబైల్ ఫోన్లు, సెల్ ఫోన్లు, విండోస్ ఫోన్లు, పాకెట్ పిసీ, సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రీలలో పనిచేస్తుంది. దీనిని సెర్చ్ ట్రూత్ వెబ్సైటు (www.searchtruth.com) తయారు చేసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దీనిని 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
చేర్చబడిన తేదీ: 2014-06-06
షార్ట్ లింకు: http://IslamHouse.com/623631
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Athan Times for Worldwide Prayers for Mobile Phone
4.5 MB
Go to the Top