వలెంటైన్ దినం గురించిన ఇస్లామీయ ధర్మాదేశాలు
విషయపు వివరణ
పేరు: వలెంటైన్ దినం గురించిన ఇస్లామీయ ధర్మాదేశాలు
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ ఉన్న దయనీయ స్థితి, తమ ధర్మం గురించి సరైన జ్ఞానం లేని కొందరు ముస్లింలు, పాశ్చాత్య ఆలోచనలు మరియు నాగరికతలను గొప్పగా చూసే కొందరు ముస్లింల కారణంగా ఇస్లాం ధర్మంలోని అతి ముఖ్యమైన సచ్ఛీలత, పాతివ్రత్యం, మానమర్యాదల నియమాలకు బద్ధవ్యతిరేకమైన ఈ అసహ్యమైన దురాచారం ముస్లిం సమాజంలో కూడా పాకింది. అనేకమంది ప్రజలు ఈ నీచమైన వేడుక యొక్క మూలాలు మరియు పర్యవసానాలు గ్రహించకుండా, పాశ్చాత్య నాగరికతకు చేరువ అవ్వాలనే తాపత్రయంతో మూర్ఖంగా దీని ఆచారవ్యవహారాలను అనుసరిస్తున్నారు. దీని వలన వారిపై కురిసే అల్లాహ్ యొక్క ఆగ్రహం మరియు పాపం గురించి వారు ఆలోచించడం లేదు. ఈ వేడుక గురించిన ఇస్లామీయ ధర్మాజ్ఞల పరిశోధన మరియు ఇస్లామీయ పండితుల అభిప్రాయాలు దీనిలో పేర్కొనబడినాయి.
చేర్చబడిన తేదీ: 2007-09-25
షార్ట్ లింకు: http://IslamHouse.com/55640
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది