ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానం
విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానం
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ పుస్తకాల వెబ్సైటు www.islamicbook.ws - దారుల్ వతన్ - విదేశీయుల కో ఆపరేషన్, ప్రచారం మరియు ధర్మ జ్ఞాన బోధన కార్యాలయం, నసీం ఏరియా
సంక్షిప్త వివరణ: అల్లాహ్ లేదా ఆయన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధంగా ప్రతి ఆరాధనకు ఒక కొలమానం మరియు పద్ధతి ఉన్నది. కాబట్టి ఈ సందేశాన్ని వ్రాసిన రచయిత ఆరంభంలోనే ఇలా పేర్కొన్నారు: ”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానాన్ని ప్రతి ముస్లింకు అందజేసే ఒక చిన్న ప్రయత్నం ఎందుకంటే ఆయన ’నేను నమాజు చేసినట్లుగానే నమాజు చేయండి’ అని బోధించి ఉన్నారు”. సహీహ్ బుఖారీ హదీథు గ్రంథం.
చేర్చబడిన తేదీ: 2007-09-25
షార్ట్ లింకు: http://IslamHouse.com/55432
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
మరిన్ని అంశాలు ( 2 )